BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 26 May 2026, 03:55 pm
Posted by : V శ్రీనివాస్

​పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక.. మిత్రుల అంబలి పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
26 May, 2026 - 03:55 PM
181 వీక్షణలు

మంచిర్యాల జెడ్పీహెచ్ఎస్ 1972-73 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

​మంచిర్యాల: మంచిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1972-73 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటకు స్థానిక 'అంజలి డ్రెస్సెస్' ఎదుట ప్రత్యేకంగా సమావేశమై, సమాజ సేవలో భాగంగా ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. సారయ్య, పురుషోత్తం, కంటె విశ్వనాధం, కోలీవ సదాశివ్, వి. వెంకటేశ్వరరావు, డి.పి. రావు, ఐ. సూర్యనారాయణ, ఇ. జాన్, పి. మోహన్, జి. ఉమాధవ్, చ. రాజబ్రహ్మం, పి. రంగారావు, ఎం. కుమారస్వామి తదితరులు ఒకచోట చేరి, తమ పాఠశాల రోజులను, నాటి తీపి గుర్తును నెమరువేసుకుంటూ ఆత్మీయంగా క్షేమసమాచారాలు పంచుకున్నారు. కాలం మారినా తమ మధ్య ఉన్న స్నేహబంధం చెక్కుచెదరలేదని చాటిచెప్పిన ఈ సమ్మేళనం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని అందరూ ఏకగ్రీవంగా ఆకాంక్షించారు