BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన జూపాక శివమణికి జర్నలిస్ట్ కి ఇండియన్ ఐకాన్ అవార్డు

తెలంగాణ
/ కరీంనగర్ / కరీంనగర్ అర్బన్
Reporter
రాజేష్ తాళ్లపెల్లి హుజురాబాద్ నియోజకవర్గ ప్రతినిధి
13 Jun, 2026 - 09:22 PM
172 వీక్షణలు

ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న జూపక శివమణి

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన జూపాక శివమణి కి ఇండియన్ ఐకాన్ అవార్డు తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక కళా పరిషత్ సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ పత్రికా రంగంలో యువ జర్నలిస్టుగా సేవలను గుర్తించి ఇండియన్ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేసి వరంగల్ లోని ఎన్ జి ఓ ఎస్ భవన్ లో ముఖ్య అతిథిలు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, విశ్వకళా విరాట్ బ్రహ్మశ్రీ డా.వంగాల శాంతికృష్ణ ఆచార్య, బతుకమ్మతల్లి గ్రంథకర్త డా.వనపర్తి పద్మావతి, సినీ నిర్మాత, సినీ నటులు అప్పినపల్లి భాస్కరాచార్యులు, శ్రీ జగత్మహామునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శ్రీశ్రీశ్రీ బసవత్తుల రాజమౌళీశ్వరస్వామీ చేతుల మీదుగా జూపాక శివమణి కి శాలువాతో సత్కరించి ఇండియన్ ఐకాన్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు, సామాజికవేత్తలు, కళాకారులు, కవులు, రచయితలు, తదితరులు పాల్గొన్నారు.