BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 09:52 pm
Posted by : బోధపల్లి వేణు

బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 09:52 PM
360 వీక్షణలు

 బీఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు బొమ్మెర వినోద్ కుమార్ గారి నాన్నమ్మ బొమ్మెర సొమ్మక్క గారి మరణ వార్త తెలుసుకొని వారి నివాసానికి. Ntoday News పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి వేణు  వెళ్లి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్ననాటి మిత్రుడైన వినోద్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందజేశారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ బొమ్మెర సొమ్మక్క గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మరియు సంతాపాన్ని తెలియజేశారు. కుటుంబం ఈ విషాదాన్ని తట్టుకునేలా దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పల్లె యాకన్న, ఆవుల ఉపేందర్, లక్కిడి శ్రీధర్ రెడ్డి, మచ్చ శ్యాంసుందర్, మందపురి శ్రీనివాస్, ఆవుల లక్ష్మయ్య తదితరులు పాల్గొని సొమ్మక్క గారికి నివాళులు అర్పించారు.