BREAKING
thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేసిన ఏసీపీ ప్రశాంత్ రెడ్డి thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Test 4
Date of Publish : 26 November 2026, 08:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరంలో పోలింగ్ సందడి.. ఉదయం 6:30 గంటలకే ప్రారంభమైన ఓటింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:27 AM
27 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం 6:30 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే ఎన్నికల వాతావరణం కనిపించగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. గ్రామంలో ఎన్నికల సందడి నెలకొనడంతో అభ్యర్థులు, రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గ్రామ భవిష్యత్తును నిర్ణయించేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.