BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 27 March 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత…

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 04:50 PM
209 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత… ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై దాడికి యత్నం జరిగినట్లు సమాచారం.

పెడపేట రామాలయానికి వెళ్లిన రఘురామను ఒక వర్గం అడ్డుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి చేరుకున్న కూటమి నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

అయితే, రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది. రాడ్లతో ఓ వర్గం నాయకులు దాడికి దిగడంతో పలువురు కూటమి నేతలు గాయపడ్డారు.

గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. ఘటన స్థలంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, పోలీసులు భారీగా మోహరించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.