BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:39 pm
Posted by : NUNE SRIKANTH

డ్రగ్స్ కంట్రోల్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
04 Nov, 2026 - 05:39 PM
16 వీక్షణలు

ఫార్మసిస్టుల వృత్తిపరమైన గౌరవం, ఉద్యోగ భద్రతే లక్ష్యం.. నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

నిజామాబాద్ (ఎన్ టుడే న్యూస్): ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, ఉద్యోగ భద్రత కోసం కృషి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ముందడుగు వేసింది.

ఈ క్రమంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫార్మసిస్టుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం సంఘం ప్రతినిధులు నిజామాబాద్ డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.

అధికారులకు అభినందనలు

ఈ సందర్భంగా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రీలత, నిజామాబాద్ అర్బన్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు.

ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సంఘం ప్రతినిధులు తమ లక్ష్యాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫార్మసిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అజ్మీరా గణేష్, నాగ శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.