BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:47 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
04 Nov, 2026 - 05:47 PM
14 వీక్షణలు

గ్రామాభివృద్ధిపై నాయకులు, కార్యకర్తలతో చర్చలు.. ఆత్మీయ కుటుంబాలకు పరామర్శ

ఆర్మూర్, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి బుధవారం (నవంబర్ 4) నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిశారు.

హనుమాన్ మందిరం నిర్మాణానికి భూమిపూజ

ఉదయం 9 గంటలకు రాంచంద్రపల్లి కాలనీలో నూతన హనుమాన్ మందిరం నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో వినయ్ రెడ్డి పాల్గొన్నారు.

గుత్ప తండాలో గ్రామాభివృద్ధిపై చర్చ

ఉదయం 10 గంటలకు గుత్ప తండా గ్రామాన్ని సందర్శించి స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, స్థానిక సమస్యలపై వారితో చర్చించారు.

ఆలూర్ గ్రామంలో పర్యటన

ఉదయం 11 గంటలకు ఆలూర్ గ్రామంలో పర్యటించి స్థానికులతో మమేకమయ్యారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు నియోజకవర్గ పరిధిలోని పలు ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు.

నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో

మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉంటారని ఆయన తరఫున వెల్లడించారు.