BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 04 November 2026, 05:41 pm
Posted by : K MAHESH

ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం

తెలంగాణ
/ నల్గొండ / మర్రిగూడ
Reporter
K Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 05:41 PM
56 వీక్షణలు

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు అవినాష్ భట్టాచార్య వ్యాఖ్యలు.. రాంరెడ్డిపల్లి పీహెచ్‌సీ సందర్శన

నల్గొండ జిల్లా, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరుస్తోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు అవినాష్ భట్టాచార్య ప్రశంసించారు. బుధవారం మరిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

భగీరథ నీటి సరఫరా పరిశీలన

సందర్శనలో భాగంగా భగీరథ ట్యాంకు నుంచి గ్రామానికి సరఫరా అవుతున్న నీటిని పరిశీలించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేయాలని విజ్ఞప్తి

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్సింహ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతాయని, ఈ ప్రాంతంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు.