BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 04 November 2026, 05:40 pm
Posted by : K MAHESH

మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

జాతీయం జాతీయం
Reporter
K Mahesh Munugodu Constituency
04 Nov, 2026 - 05:40 PM
43 వీక్షణలు

“ఐదు నిమిషాల్లో దేశద్రోహి అని నిరూపిస్తా”.. ప్రధానితో చర్చకు సిద్ధమంటూ సవాల్

న్యూఢిల్లీ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనతో చర్చకు రావాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. మోదీతో చర్చకు అవకాశం వస్తే ఐదు నిమిషాల్లోనే ఆయన దేశద్రోహి అని నిరూపిస్తానని వ్యాఖ్యానించారు.

ట్రంప్ నియంత్రణలో మోదీ ఉన్నారంటూ ఆరోపణ

ప్రధాని మోదీకి తనతో చర్చించే ధైర్యం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ అంశాలను ఎవరైనా నిష్పక్షపాతంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని నియంత్రిస్తున్నారని కూడా ఆరోపించారు.

ఇన్సాఫ్ ర్యాలీలో వ్యాఖ్యలు

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'ఇన్సాఫ్ ర్యాలీ'లో పాల్గొన్న సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.