BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 27 September 2025, 07:53 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన.

తెలంగాణ
27 Sep, 2025 - 07:53 PM
382 వీక్షణలు
చందుర్తి గ్రామంలో పోలీసు వారి సందర్శన. NTODAY NEWS: గొల్లప్రోలు మండలం ప్రతినిధి. బోర శివారెడ్డి. గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామం లో పిఠాపురం C I . శ్రీనివాస్, ఎస్సై. N రామకృష్ణ ప్రజలతో మీటింగ్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయవద్దని తెలియజేశారు. ఎవరైనా సరే పశువధ, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, జూదాలు, గంజాయి,లాంటి అసాంఘిక కార్యకలాపాల కి పాల్పడితే. కఠిన చర్యలు ఉంటాయని తెలియ పరిచారు.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువకులు బాగా గంజాయి కి బానిసలు అవుతున్నారని, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా , ఉండాలని తెలియపరిచారు.యువకులు బైక్స్ మీద బయటకు వెళ్ళినప్పుడు బైక్ స్టంట్స్ వేయడం, బైక్స్ మీద అతివేగంగా వెళ్లడం మానుకోవాలని , అలా వెళితే ప్రమాదాలు జరుగుతాయని తర్వాత ఏమైనా మీ భవిష్యత్తు పాడవుతుందని. అక్కడ ఉన్న యువకులకు అర్థమయ్యేలా తెలియజేశారు. రేపొద్దున్న చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని , ఉన్నంత స్థాయికి ఎదుగుతారని తెలియజేశారు.అక్కడ ఉన్న యువకులకు ఇలాంటి అలవాట్లకు గాని మత్తు వ్యసనాలకు, దూరంగా ఉండమని సీఐ శ్రీనివాస్, N రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం సీఐ. శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై N . రామకృష్ణ,p.c అంబిరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube