BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 12 October 2026, 08:28 pm
Posted by : కూనురు మధు

రైతులకు ప్రాణసంకటంగా విద్యుత్ తీగలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Oct, 2026 - 08:28 PM
5 వీక్షణలు

 నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఉరుమడ్ల రోడ్డులో బావుల వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రాణసంకటంగా మారాయి. పత్తి చేను కాతకు రావడంతో రోజూ పొలాల బాట పడుతున్న రైతులు, కూలీలు ఆ తీగల కింద నుంచే పంట తీయాల్సి వస్తోంది. తీగలు నేలకు అతి సమీపంలో వేలాడుతుండడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోత సమయంలో  ఈ తీగలు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణమే ఆ ప్రాంతంలో అదనపు విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసి వేలాడుతున్న తీగలను బిగించి రైతుల ప్రాణాలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.