BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 02 October 2026, 06:38 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరి పొలాల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 06:38 AM
4 వీక్షణలు

డ్రోన్‌ ద్వారా పిచికారీతో తక్కువ ఖర్చులో ఎక్కువ విస్తీర్ణానికి మందుల పిచికారీ

చాట్రాయి, అక్టోబర్ 1: ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం వరి పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతం వరి పంట చిరు పొట్ట దశలో ఉన్నందున పొలాల్లో నీటి ఎద్దడి లేకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నానో యూరియా, డీఏపీ, సూక్ష్మ పోషకాలు, పురుగుమందులను పిచికారీ చేయడానికి డ్రోన్‌ సేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. డ్రోన్‌ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయడంతో ఖర్చు తగ్గుతుందని వివరించారు. ఇందులో భాగంగా అంబటి చెన్నారావుకు చెందిన వరి పొలంలో డ్రోన్‌ ద్వారా పిచికారీ చేసే విధానాన్ని ప్రదర్శించారు.

చాట్రాయి గ్రామానికి చెందిన తుమ్మల జగన్‌ (ఫోన్‌: 8099616717) వద్ద వ్యవసాయ శాఖ సబ్సిడీపై పొందిన డ్రోన్‌ అందుబాటులో ఉందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తక్కువ ఖర్చుతో పంటలకు అవసరమైన పిచికారీ సేవలు పొందాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ కోరారు.