BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 02 March 2026, 02:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చంద్రగ్రహణం నేపథ్యంలో తెప్పోత్సవం రద్దు

తెలంగాణ
02 Mar, 2026 - 02:49 AM
270 వీక్షణలు
చంద్రగ్రహణం నేపథ్యంలో ధర్మపురి తెప్పోత్సవం రద్దు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ఆలయ వేళల్లో మార్పులు ప్రకటించిన అధికారులు జగిత్యాల: నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించాల్సిన శ్రీ యోగ నరసింహుని తెప్పోత్సవాన్ని చంద్రగ్రహణం ప్రభావంతో రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. కీలక నిర్ణయం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టంగా భావించే తెప్పోత్సవాన్ని గ్రహణ సూతకం కారణంగా నిర్వహించలేమని ఆలయ యంత్రాంగం వెల్లడించింది. ఆలయ వేళల్లో మార్పులు ఉదయం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు కోనేరులో డోలోత్సవం నిర్వహించి, అనంతరం స్వామివారిని ఆలయంలోకి తీసుకువస్తారు. గ్రహణం నేపథ్యంలో ఉదయం 9.00 గంటలకే ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు విజ్ఞప్తి మంగళవారం దర్శనానికి భక్తులు రావద్దని, బుధవారం నిర్వహించే ఉగ్ర నరసింహ డోలోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆలయ అధికారులు కోరారు. #Dharmapuri #LakshmiNarasimhaSwamy #ChandraGrahanam #Teppotsavam #TempleUpdate #Jagtial Follow us on Website Facebook Instagram YouTube