BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 09 October 2026, 04:30 pm
Posted by : KOLA MAHESH

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
09 Oct, 2026 - 04:30 PM
6 వీక్షణలు

మునుగోడు అక్టోబర్ 9:

(TGCHE) చైర్మన్  ప్రొ. (డా.) వి. బాలకిష్టారెడ్డి ని విద్యార్థుల సమస్యలపై శుక్రవారం BRSVమునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు నలపరాజు రమేష్ కలవడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పెండింగ్, ప్రైవేట్ కళాశాలల అధిక ఫీజుల వసూలు, ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల కొరత, పరీక్షలు-ఫలితాల్లో జాప్యం, మరియు ఉపాధి అవకాశాల కొరత వంటి అంశాలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.ముఖ్యంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదనే కారణంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, దీనివల్ల విద్యార్థులు పై చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారని తెలియజేయడం జరిగింది. కావున ఫీజుతో సంబంధం లేకుండా తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేయగా, వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.