BREAKING
thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలి thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● పాఠశాలలు, కళాశాలల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కమిటీలు ఏర్పాటు చేయాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 07:45 pm
Posted by : KOLA MAHESH

రెడ్డి నాయక్ తండాలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 07:45 PM
5 వీక్షణలు

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో 50 మంది కార్యకర్తలకు గులాబీ కండువాలు

భువనగిరి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని రెడ్డి నాయక్ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ మండల నాయకుడు భూక్యా భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

50 మందికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 50 మంది కార్యకర్తలకు బీఆర్‌ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ భూక్య రఘునాయక్, ఒకటో వార్డు సభ్యుడు భూక్య బుజ్జి, కునూసోతు శివలాల్, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు భూక్య రఘునాయక్, ధారావత్ బిచ్చు నాయక్, భూక్య గణేష్, శ్రీకాంత్, రాజు, వాసు, భూక్య సిద్ధు, భూక్య లింగ్య తదితరులు ఉన్నారు.

పార్టీ నాయకుల హాజరు

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, పీఎస్‌ఎస్ మాజీ చైర్మన్ బలుగూరి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కా రాఘవేందర్ రెడ్డి, జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, మాజీ సర్పంచ్ గోదా శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సందెల సుధాకర్, అంకర్ల మురళి, మాజీ సర్పంచ్ గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రెడ్డి నాయక్ తండా గ్రామ శాఖ అధ్యక్షుడు ఇస్లావత్ నరేష్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కునూసోతు నరేష్ నాయక్, వార్డు సభ్యులు ధారావత్ రవి, భూక్య వెంకటేష్, ధారావత్ రాములు, ధారావత్ రాంజీ, శ్రవణ్ చిన్న తదితరులు హాజరయ్యారు.