శ్రీ శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం
ఆలయ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించిన తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
నూతనకల్లు, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
నూతనకల్లు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శంబులింగేశ్వర ఆలయంలో నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులను మంగళవారం తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కట్ట మల్లారెడ్డి సన్మానించారు.
ఆలయ కమిటీ సభ్యుల వివరాలు
ఆలయ నూతన కమిటీ చైర్మన్‌గా పగిళ్ల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జక్కుల ఉపలయ్య, మొగుళ్ల వెంకన్న, యండ్లపల్లి వెంకన్న, దికొండ కరుణాకర్ నియమితులయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా బద్దం వెంకట్ రెడ్డి, కోశాధికారిగా సబాది అశోక్ రెడ్డి, కార్యదర్శులుగా బండి చంద్రయ్య, వీరుమల్ల హుస్సేన్, వాల్దాసు ఇస్తారీ బాధ్యతలు చేపట్టారు.
కార్యవర్గ సభ్యులుగా పగిళ్ల అశోక్ రెడ్డి, భూతం శంకర్, పూజల కోటయ్య ఉన్నారు.
పలువురి హాజరు
ఈ కార్యక్రమంలో చురకంటి చంద్రారెడ్డి, బోడుపల్లి అంజయ్య, కాటేపల్లి దేవకుమార్, మేడిపల్లి శ్రీనివాస్, ఇమ్మారెడ్డి మల్లారెడ్డి, మహేశ్వరం వెంకటయ్య, బూరెడ్డి సంజీవ రెడ్డి, బండారి లింగారెడ్డి, దేవిరెడ్డి నర్సిరెడ్డి, ఉప్పుల రాజలింగం, బండపల్లి సాగర్, మద్దెల సురేందర్, జటంగి గణేష్, బతిని లింగయ్య, బండపల్లి చంద్రు, వార్డు సభ్యుడు నెల్లుట్ల మహేష్, కొల్లు జనార్ధన్ రెడ్డి, ఇమ్మారెడ్డి లింగారెడ్డి, ఇమ్మారెడ్డి మహేష్, కందుకూరి శ్రీకాంత్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.