BREAKING
thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● శ్రీకాళహస్తి గ్రామీణ ప్రాంతాల్లో బొజ్జల రిషితా రెడ్డి గారు ఎన్నికల ప్రచారం thumb ● మృతుడి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం thumb ● బీజేపీ ఎస్టీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా బానోతు నవీన్, గుగులోతు మహేందర్ thumb ● ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు కృషి చేయాలి thumb ● కొమురం భీం విగ్రహానికి డాక్టర్ వివేక్ ఘన నివాళులు thumb ● DSFI టౌన్ ప్రెసిడెంట్‌గా బానోతు సాయి నియామకం thumb ● డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి thumb ● నల్లగొండ రైతు బహిరంగ సభకు రైతులంతా తరలిరావాలి
మంచి మాట
Date of Publish : 03 November 2026, 09:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుపాను, ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో రెండు రోజులు పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Nov, 2026 - 09:18 PM
17 వీక్షణలు

నవంబర్ 4, 5 తేదీల్లో స్థానిక సెలవు ప్రకటించిన జిల్లా విద్యాశాఖ

ఏలూరు జిల్లా: జిల్లాలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో పాటు, ఈ నెల 5, 7 తేదీల్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలకు రెండు రోజుల పాటు స్థానిక సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 4వ తేదీ బుధవారం, 5వ తేదీ గురువారం పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని డిప్యూటీ విద్యాశాఖ అధికారులు (డీవైఈవోలు), మండల విద్యాశాఖ అధికారులు (ఎంఈవోలు) సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు సెలవు సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించారు.