BREAKING
thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● పుస్తకం ఒక వెలుగు.. జీవితానికి మార్గదర్శకం thumb ● మృతుని భౌతిక కాయానికి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి thumb ● పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి thumb ● బతుకమ్మ ఆడుతూ రైతుల నిరసన thumb ● నారాయణపురంలో కలం కవాతు పుస్తకావిష్కరణ thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం
Date of Publish : 07 October 2026, 01:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 01:56 PM
21 వీక్షణలు

కనిగిరి: మండలంలోని అడ్డ రోడ్డు (బల్లిపల్లి) సమీపంలో నిరుపేద కుటుంబాలు, రోజువారీ కూలీలకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. పాస్టర్ పాల్ గంధం నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆహార సహాయం అందించారు.

సామాజిక బాధ్యతలో భాగంగా పేద కుటుంబాలకు అండగా నిలవడం, వారి ఆహార అవసరాలను కొంతమేర తీర్చడం లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయం అందించేందుకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాస్టర్ పాల్ గంధం మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, మానవతా విలువలను ప్రోత్సహించడం ట్రస్ట్ ప్రధాన సేవా లక్ష్యమని తెలిపారు. సమాజ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులోనూ పలు సేవా, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.