BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 11:27 am
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో రోడ్డు ప్రమాదం.. 18 గొర్రెలు మృతి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
07 Oct, 2026 - 11:27 AM
11 వీక్షణలు

కనిగిరి: కనిగిరిలోని టకారి పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 గొర్రెలు మృతి చెందగా, గొర్రెల కాపరి గాయపడ్డాడు. చింతలపాలెం గ్రామానికి చెందిన డబ్బు కొట్టు శ్రీను 60 గొర్రెలను బడుగులేరు నుంచి తోలుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

శ్రీను గొర్రెలను తోలుకొని వస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 18 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. శ్రీనుకు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.2.70 లక్షలు ఉంటుందని శ్రీను తెలిపారు. ప్రమాదంతో తాను తీవ్రంగా నష్టపోయానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.