www.ntodaynews.com
ఎంబీఐ వాహనం పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
తెలంగాణ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం హైవే రోడ్ స్టేజి పల్లో టి స్కూల్లు ఆవరణలో ఎంబీఐ వాహనం పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
ఈరోజు బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ శనిగరం హైవే రోడ్డు శనిగరం స్టేజ్ పల్లో టి స్కూల్ ఆవరణలో సిద్దిపేట్ ఎంఈఓ అధికారి శ్రీకాంత్ రెడ్డి కి తోటిలో ప్రమాదం తప్పింది హైవేలోడుతో వచ్చిన ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది దీంతో ట్రాక్టర్ ముందుకు దూసుకెళ్లి ఆగి ఉన్న ఎం బి వై అధికారు ఇన్నోవా ను గుద్దింది ఆ సమయంలో వాహనంలో శ్రీకాంత్ రెడ్డి లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది అక్కడున్న కానిస్టేబుల్ రాముకు స్వల్ప గాయాలు అయ్యాయి ఇన్నోవా వాహనం పూర్తిగా డ్యామేజ్ అయిందని స్థానికులు చెప్పారు