BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 May 2026, 10:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 10:04 PM
149 వీక్షణలు

రేపటి నుంచి శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడనుంది. అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) ప్రారంభం కావడంతో ఈ నెల 18 నుంచి వచ్చే నెల జూన్‌ 18 వరకు వివాహాలు సహా శుభకార్యాలు నిర్వహించరు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెలలో చివరి శుభ ముహూర్తమైన 13వ తేదీన పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లు, దేవాలయాలు, క్యాటరింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. బంధుమిత్రులతో కళకళలాడుతున్న పెళ్లి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మళ్లీ జూన్‌ 19 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.