BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 05:08 pm
Posted by : KOUNDINYASRI NANDURI VENKATESWARA RAJU

ప్రతిమాసం వాణి దరహాసం ప్రముఖ సాహితీవేత్త ఉపన్యాసకర్త మంత్రి రాజు శివరామయ్య ప్రసంగం.....

జాతీయం జాతీయం
Reporter
koundinyasri Nanduri Venkateswara raju మార్కాపురం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
13 Aug, 2026 - 05:08 PM
53 వీక్షణలు

ప్రతిమాసం వాణి దరహాసం ప్రముఖ సాహితీవేత్త ఉపన్యాసకర్త మంత్రి రాజు శివరామయ్య ప్రసంగం......

తేదీ13-08-2026: రాక్షసులు నాస్తికులు అయినప్పటికిని, ఏదో విధంగా భగవంతుని దర్శనం పొందాలని తపన కలిగి ఉండడం విశేషం. అని ప్రముఖ ఆంధ్ర సంస్కృత ఉపన్యాసకులు మంత్రి రాజు శివరామయ్య పేర్కొన్నారు. పొన్నూరు బ్రాహ్మణ బజారు లో ఉన్న శంకర మఠము నందు" ప్రతి మాసంవాణి దరహాసం" అనే సాంస్కృతిక సంస్థ ద్వారా విధ్వాంసులు, పండితులు, అవధానులు, వ్యాస ప్రసంగాలు, పురాణ పఠనాలు వంటి అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల తొమ్మిదవ తారీఖున ప్రముఖ ఆంధ్ర సంస్కృతో ధ్యాపక, ఉపన్యాసకులు, మంత్రి రాజు శివరామయ్య చేత "ప్రహ్లాదోపాఖ్యానం" అనే ఘట్టాన్ని చెప్పించారు. ఈ ఘట్టములోని నరసింహస్వామి ఉద్భవము కన్నులకు కట్టినట్లుగా శ్రీ శివరామయ్య వివరించారు. హిరణ్యకశికుని గొంతెమ్మ కోరికలు అంతమొందించుట కొరకు ప్రహ్లాదుని భక్తితత్వం నేటి భక్తవరులకు అందించిన మహాకవి బమ్మెర పోతన రచనా చమత్కృతి, తన వచనా చమస్కృతితో శివరామయ్య దాదాపుగా గంట 20 నిమిషాలు శ్రోతలను ఉర్రూతలూగించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రతి మాసం వాణి దరహాసం సంస్థ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో శ్రోతలు పాల్గొన్నారు.