BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 10:31 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
27 Sep, 2026 - 10:31 AM
13 వీక్షణలు

కొత్తపేట : సమస్యల పరిష్కారం కోరుతూ గత పది రోజులుగా నిరాకరణ దీక్ష చేస్తున్న వీఆర్ఎలకు కొత్తపేట ఆర్డీవో జివివి సత్యనారాయణ, తహసిల్దార్ వై. రాంబాబు కార్యాలయ సిబ్బంది శనివారం సంఘీభావం తెలిపారు. కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, అయినవిల్లి మండలాలకు చెందిన విఆర్ఎలు అందరూ కలిసి ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు భీమశంకరం, పిల్లంగోలు బాలు మాట్లాడుతూ న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత పది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఎల పరిస్థితిని అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో సత్యనారాయణకు అందజేశారు.