BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 08:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రగడవరం పంచాయతీ అధ్యక్ష అభ్యర్థిగా తాళ్లూరి సౌమ్యారెడ్డి ప్రకటన ఉపాధ్యక్ష అభ్యర్థిగా చిలుకూరి సుధీర్‌రెడ్డి నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 08:44 PM
30 వీక్షణలు

ముఖ్య నాయకుల సమావేశంలో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి ప్రగడవరం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా ముత్తారెడ్డి మాట్లాడుతూ, ప్రగడవరం గ్రామ పంచాయతీ అధ్యక్ష అభ్యర్థిగా తాళ్లూరి సౌమ్యారెడ్డిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థిగా చిలుకూరి సుధీర్‌రెడ్డిని నియమించినట్లు ప్రకటించారు. ఎన్డీఏ కూటమి తరఫున ఈ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.