BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 08:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 08:41 AM
80 వీక్షణలు

ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. నాలుగు ప్రీపెయిడ్‌ ప్లాన్లు నిలిపివేత

ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. సంస్థ నాలుగు ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లను నిలిపివేసింది. ₹299, ₹579, ₹619, ₹649 విలువైన ప్లాన్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయాయి.

ముఖ్యంగా ₹299 ప్లాన్‌ స్థానంలో ₹349 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో తక్కువ ధరలో రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ సేవలను వినియోగించే వారికి కనీస రీఛార్జ్‌ వ్యయం పెరిగినట్లయింది.

ఇప్పటికే ఉన్న ప్లాన్లలో మార్పులు చోటుచేసుకోవడంతో తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్‌ చేసుకునే వినియోగదారులు కొత్త ధరలు, ప్రయోజనాలను పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.