BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 12 August 2026, 07:25 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
12 Aug, 2026 - 07:25 PM
89 వీక్షణలు

ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన

ఎల్కతుర్తి మండలం లో సీఐ పులి రమేష్, షాపులకు మరియుఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సూచిస్తున్నారు. ఎందుకనగా రోడ్ల పక్కన వాటర్ బాటిల్స్ చెత్త కాళీ సీసాలు ,లాంటివి ఏరుకునేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారి వల్లనే దొంగ తనాలు ఎక్కువ జరుగుతున్నాయని అన్నారు ,కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు మరియు షాపుల ముందు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా, ప్రజలను కోరారు. కొంత ఖర్చు అయినప్పటికీ కూడా , జాగ్రత్తగా ఉండడం మంచిదని ప్రజలకు వివరించారు.