BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 08:37 pm
Posted by : కూనురు మధు

ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
13 Aug, 2026 - 08:37 PM
189 వీక్షణలు

ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి చోరీ

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి నగదు, బంగారం, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన వంగాల యాదగిరిరెడ్డి (70) గురువారం నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిరెడ్డి గురువారం ఉదయం సుమారు 4.20 గంటలకు రోజువారీగా పాలు పిండుకోవడానికి ఇంటి సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. తిరిగి ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని లాకర్‌ను పరిశీలించగా రూ.42 వేల నగదు, సుమారు ఆరు తులాల వెండి పట్టీలు, సుమారు ఒక తులం బరువున్న రెండు బంగారు ఉంగరాలు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి నగదు, బంగారం, వెండి వస్తువులను అపహరించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి ఎస్సై పి.విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలను సేకరిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.