BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 11:00 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

మార్కాపురం జిల్లా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్‌గా వంగలపూడి రంగారావు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
27 Sep, 2026 - 11:00 PM
19 వీక్షణలు

మార్కాపురం: మార్కాపురం జిల్లా తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కన్వీనర్‌గా వంగలపూడి రంగారావు నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షిస్తున్నాను. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి సంక్షేమం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాను.

ఈ సందర్భంగా వంగలపూడి రంగారావుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చేపట్టిన బాధ్యతలో మరింత విజయాన్ని సాధించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

తాళ్లపల్లి లక్ష్మణ
Ntoday News
కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి