BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 May 2026, 10:35 pm
Posted by : బోధపల్లి వేణు

రాగి రాజు మృతికి గ్రామ ప్రముఖుల సంతాపం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
13 May, 2026 - 10:35 PM
236 వీక్షణలు

కంటాయపాలెం వాస్తవ్యులు, నరసింహులపేట గ్రామానికి చెందిన రాగి భాస్కర చారి గారి చిన్న కుమారుడు రాగి రాజు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచిన విషయం గ్రామంలో విషాదాన్ని నింపింది. చిన్ననాటి నుంచి అందరితో స్నేహపూర్వకంగా మెలిగిన రాగి రాజు మృతి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

రాగి రాజు పార్థివదేహానికి గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగి రాజు ఎంతో మంచితనంతో, అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు.

అలాగే ఇటికేల రాధాకృష్ణ, ఎదులాపురం శోభన్ బాబు తదితరులు కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ ప్రజలు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై రాగి రాజు మృతికి సంతాపం ప్రకటించారు.

రాగి రాజు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని గ్రామ ప్రజలు ప్రార్థించారు.