BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 27 June 2026, 05:06 pm
Posted by : యామనూరి మల్లికార్జున

5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
27 Jun, 2026 - 05:06 PM
137 వీక్షణలు

నంద్యాల జిల్లా  శ్రీశైలం దేవస్థానం లో ఈరోజు జిల్లాపరిషత్ హై స్కూల్  విద్యార్థి, విద్యార్ధినులు  మరియు అధ్యాపకులు, అందరూ కలిసి శ్రీశైలం లో మొత్తం  5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలను వేయించండి., అంటూ  శ్రీశైలం, కొత్తపేట, కాలని, మేకలబండ చెంచు కాలని, శ్రీగిరి కాలనీ, BC కాలనీ, ST కాలనీ , మరియు గుడి ముందు గంగాధర మండపం నుండి నంది సర్కిల్  వరకు, మరియు, దేవస్థానం staff క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధ్యాపకులు చంద్రశేఖరయ్య సార్ గారు, సుబ్బారావు సార్, బుగ్గ నాయక్ సార్, మన్సుర్ సార్. సైన్స్  టీచర్,  సోషల్ టీచర్స్, మాథమాటిక్స్ సార్, మరియు టీచర్స్ ఈ ర్యాలీ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆరోగ్యమే - మహా భాగ్యం, నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ  ర్యాలీ నిర్వహించిన ZPH స్కూల్ విద్యార్థులు. మరియు అధ్యాపకులు,. పోలియో ఆదివారం 28-06-26 ఉదయం.