BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 14 August 2026, 08:17 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అభీష్టద మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
14 Aug, 2026 - 08:17 AM
53 వీక్షణలు

అభీష్టద మృత్యుంజయ స్వామి హుండీ లెక్కింపు...

అన్నమయ్య జిల్లా.

 చౌడేపల్లి.

ఐదు నెలల సాధారణ హుండీ ఆదాయం రూ.1,32,219.. ఆడికృతిక ప్రత్యేక హుండీలో రూ.42,813

అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం,చౌడేపల్లి పట్టణంలో వెలసిన అభీష్టద మృత్యుంజయ స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఐదు నెలలకు సంబంధించిన సాధారణ హుండీని లెక్కించగా రూ.1,32,219 ఆదాయం వచ్చినట్లు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రమణ తెలిపారు.అలాగే ఆడికృతిక సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హుండీని లెక్కించగా రూ.42,813 ఆదాయం వచ్చినట్లు ఆయన వెల్లడించారు.దీంతో రెండు హుండీల ద్వారా మొత్తం రూ.1,75,032 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్,అర్చకులు మహేష్,శివకుమార్,రాజా,సిబ్బంది హరిప్రసాద్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.