సంతకవిటి మండలం జడ్పిటిసి అభ్యర్థిగా వల్లూరు సంగీత
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
- రాజాం నియోజకవర్గ నాయకుల ఆశీస్సులతో ఎన్నికల బరిలోకి
రాజాం | ఎన్ టుడే న్యూస్:
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా రాజాం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వల్లూరు గణేష్ సతీమణి వల్లూరు సంగీత పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, కోళ్ల అప్పలనాయుడు ఆశీస్సులతో ఆమె ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాయి. సంతకవిటి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ అభ్యర్థిత్వం ప్రాధాన్యం సంతరించుకుంది.