BREAKING
thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● SIRపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు విమర్శించారు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు
Date of Publish : 16 August 2026, 04:54 pm
Posted by : MENDI SRINIVASARAO

ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Mendi Srinivasarao జియ్యమ్మవలస మండల ప్రతినిధి
16 Aug, 2026 - 04:54 PM
71 వీక్షణలు

ఘనంగా సర్దార్ గౌతూ లచ్చన్న జయంతి వేడుకలు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో సర్దార్ గౌతూ లచ్చన్న 117వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఉత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొని సర్దార్ గౌతూ లచ్చన్నకు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ శయన సంక్షేమ సంఘం అధ్యక్షులు కోలా బలరాం మాట్లాడుతూ సర్దార్ గౌతూ లచ్చన్న స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జిల్లాలో సర్దార్ గౌతూ లచ్చన్న పేరుతో సామాజిక భవనాలను నిర్మించాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని విజ్ఞప్తి చేశారు.ఈ అంశాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, సర్దార్ గౌతూ లచ్చన్న సేవలు, ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు కోలా బలరాం తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ స్థాయి నాయకులు కడప, కర్నూల్, అనంతపురం వివిధ జిల్లా నాయకులు లోడా అప్పారావు,శనపతి సత్యం,శనపతి తిరుపతి రావు,కోలా శంకర్ రావు,వంగ మహేష్,గొర్లి ఆనంద రావు,బామ్మిడి రమణ తదితరులు పాల్గొన్నారు.