BREAKING
thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● చిత్తూరులో ఆక్రమణల తొలగింపు thumb ● చౌటుప్పల్‌లో నేడు కలం కవాతు పుస్తక ఆవిష్కరణ thumb ● చింతూరులో బీజేపీ మండల పదాధికారుల సమావేశం thumb ● చర్చి శ్మశాన వాటికలో వ్యక్తి మృతదేహం లభ్యం thumb ● ఎర్రోళ్ల రాములు మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు
Date of Publish : 07 October 2026, 11:28 am
Posted by : MUSUGU GOPI

పెదకూరపాడులో నేడు సేవా జ్యోతి యాత్ర

ఆంధ్రప్రదేశ్
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
07 Oct, 2026 - 11:28 AM
1 వీక్షణలు

పెదకూరపాడు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం పెదకూరపాడు నియోజకవర్గంలో ‘సేవా జ్యోతి యాత్ర’ నిర్వహించనున్నట్లు భాష్యం ప్రవీణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరి నియోజకవర్గ కేంద్రానికి చేరుకోనున్నట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గ కేంద్రంలో ‘సేవా జ్యోతి’ వెలిగించిన అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఈ మేరకు భాష్యం ప్రవీణ్ కార్యాలయం నుంచి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.