BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 May 2026, 12:26 pm
Posted by : బోధపల్లి వేణు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి విరాళం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
29 May, 2026 - 12:26 PM
280 వీక్షణలు

NTODAY NEWS కంటాయపాలెం గ్రామ వాస్తవ్యులు కారుపోతుల సత్తయ్య ధర్మపత్ని సరోజన గార్లు ఈరోజు మన కంఠాయపాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయము శివాలయము శ్రీ సీతారామాంజనేయ స్వాములవారి దేవాలయముల నిర్మాణములకు 10116=00 రూపాయలను విరాళములుగా ప్రకటించియున్నారు వీరిని వీరి కుటుంబాలను శ్రీ లక్ష్మీనరసింహ స్వాముల వారు ధన ధాన్య వస్తు వాహన సమృద్ధిగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిగా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధిగా ఆశీర్వదించాలని స్వామివారిని మనసారా కోరుకుంటున్నాము. 

ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము