BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 01 March 2026, 02:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గోల్లపల్లిలో తాగునీటి సమస్యకు పరిష్కారం

తెలంగాణ
01 Mar, 2026 - 02:36 AM
172 వీక్షణలు
గోల్లపల్లిలో తాగునీటి సమస్యకు పరిష్కారం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పైప్‌లైన్ మరమ్మతులతో కాలనీకి పునరుద్ధరించిన నీటి సరఫరా గోల్లపల్లి (గ్రామీణం): గత ఏడాది నుంచి కొనసాగుతున్న తాగునీటి సమస్యకు గోల్లపల్లి గ్రామంలో పరిష్కారం లభించింది. రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్ కాలనీ పరిధిలో పైప్‌లైన్ దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీ వాసులు ఈ సమస్యను సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ గ్రామపంచాయతీ సిబ్బందిని రంగంలోకి దించారు. రెండు రోజుల పాటు నిరంతరాయంగా మరమ్మతు పనులు చేపట్టి, దెబ్బతిన్న పైప్‌లైన్‌ను సరిచేసి కొత్త గేట్ వాల్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే సర్పంచ్ దంపతులతో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కారోబార్ సిబ్బంది పనులను పర్యవేక్షించారు. అనంతరం నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో చాలా కాలం తర్వాత తమ ఇళ్లలో నీరు అందడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించిన సర్పంచ్ మరియు సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. #Gollapalli #DrinkingWater #VillageDevelopment #LocalGovernance #WaterSupply #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube