BREAKING
thumb కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం. thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం. thumb అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి..
Date of Publish : 22 September 2026, 10:18 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

బస్సులు నిలపడం లేదని జాతీయ రహదారిపై విద్యార్థుల ధర్నా....

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Sep, 2026 - 10:18 AM
1 వీక్షణలు

అన్నమయ్య జిల్లా.

ములకలచెరువు:

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయలకోట హైవేపై విద్యార్థులు మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. ఉదయం, సాయంత్రం వేళ కాలేజీలకు వెళ్లి తిరిగి ఇళ్లకు చేరుకునే సమయంలో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. విద్యార్థుల సమస్యను వెంటనే పరిష్కరించి, ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులను తప్పనిసరిగా నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో హైవేపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.