BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 24 September 2025, 11:35 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్

తెలంగాణ
24 Sep, 2025 - 11:35 PM
379 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో మొట్టమొదటిగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం,బొమ్మలరామారం మండలంలో గురువారం రోజున ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పలు గ్రామాల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం 2:30 నిమిషాలకు బొమ్మలరామారం మండల కేంద్రంలో ఆప్టిమస్ (షేక్ మెట్) కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మరియు 3:30 నిమిషాలకు మల్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నిమిషాలకు తిరుమలగిరి గ్రామంలో మండలంలోని మొట్టమొదటిగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొంటారని భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ తెలిపారు ఈ కార్యక్రమానికి తాజా మాజీ ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, తదితరులు పాల్గొనాలని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube