TGSRTC గుర్తింపు సంఘాల ఎన్నికలు షురూ, 34,889 మంది ఓటర్లు
తెలంగాణ
/
హైదరాబాద్
TGSRTC గుర్తింపు సంఘాల ఎన్నికలు షురూ, 34,889 మంది ఓటర్లు
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 115 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 34,889 మంది ఆర్టీసీ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ నెల 17న TGSRTC గుర్తింపు సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.