BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 04:45 pm
Posted by : బోధపల్లి వేణు

తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి ధోతి ఫంక్షన్

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
28 Aug, 2026 - 04:45 PM
60 వీక్షణలు

తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతిరెడ్డి ధోతి ఫంక్షన్

తొర్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి గారి కుమార్తె కుమారుడి సారీ & ధోతి ఫంక్షన్ లో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు లేగరామ్మోహన్ రెడ్డి ఆశీర్వదించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తొరూర్ అర్బన్ అధ్యక్షుడు ఫైండ్ల రాజేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి తొర్రూర్ రూరల్ అధ్యక్షు గట్టు రాంబాబు గౌడ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రంగు రాము గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబీసీ మోర్చా కొల్పుల శంకర్ ఓబిసి మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ దేవరకొండ విష్ణువర్ధన్ ఓబీసీ మోర్చా సెక్రెటరీ విజయ్ కుమార్ బీజేవైఎం జిల్లా నాయకులు నూకల నవీన్ కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు