BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
25 Sep, 2025 - 09:02 PM
287 వీక్షణలు
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన అందరికీ సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం-- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య N TODAY NEWS: బొమ్మలరామారం ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు, పేదవారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు మండల కేంద్రంలో,మాల్యాల గ్రామంలో సెఖ్మెట్ ఫార్మా వెంచర్స్ (ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-3)సౌజన్యంతో ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ లను కంపెనీ హెచ్ ఆర్ నాగుల దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు అనంతరం తిరమలగిరి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంగన్వాడి భవనానికి శంకుస్థాపన చేసి మండలంలోని మొట్టమొదటిగా నిర్మాణమైన ఇందిరమ్మ ఇల్లు ధరావత్ జ్యోతి లబ్దిదారురాలి ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు తాను ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే స్వయంగా లబ్దిదారురాలికి పట్టుబట్టలు,యాటను బహుమతిగా అందజేశారు. మండలంలోని మిగతా గ్రామాలలో త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన కుటుంబానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి.శ్రీనివాన్ రావు,ఎంపీడీఓ రాజాత్రివిక్రమ్, ఎస్ఐ బుగ్గ శ్రీశైలం, ఎంపీఓ శ్రీమాలిని, హౌసింగ్ ఏఈ ప్రశాంత్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం,భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్, మాజీ సర్పంచులు మహేష్ గౌడ్,లక్ష్మణ్ నాయక్, భోగ కల్పనా వెంకటేష్, తిరుమల కవిత వెంకటేష్ గౌడ్, చీర సత్యనారాయణ, గట్టయ్య, మాజీ జెడ్పిటిసి మర్రి జయమ్మ కృష్ణారెడ్డి, బొమ్మలరామారం గ్రామ శాఖ అధ్యక్షుడు సాదుల ప్రవీణ్ ,మైలారం ఈశ్వర్, భగవంతరెడ్డి,జంగారెడ్డి, ఆగం రెడ్డి, దిరావత్ సుభాష్, మైలారం సుదర్శన్,మధుసూదన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, ఆదివాసి రాష్ట్ర కార్యదర్శి రాజునాయక్, బాసారం శ్రీరాములు,కిరణ్ కుమార్ గౌడ్, బాసారం బాబు,నందరాజ్ గౌడ్, ప్రేమ్ రెడ్డి,సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube