BREAKING
thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక
Date of Publish : 02 October 2026, 03:59 pm
Posted by : MOOLA RAJENDRA REDDY

సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
02 Oct, 2026 - 03:59 PM
6 వీక్షణలు
సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం: భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, అక్టోబర్ 2: సమాజంలో పరిశుభ్రతను కాపాడేందుకు నిత్యం శ్రమిస్తున్న సఫాయి మిత్రుల సేవలు అభినందనీయమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

గాంధీ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో పారిశుధ్య కార్మికులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

సఫాయి మిత్రుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉండాలని పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆళ్లగడ్డ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పారిశుధ్య కార్మికుడికి అభినందనలు తెలిపారు.

పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం సమాజ బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.