BREAKING
thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb రైతులకు అండగా రైతు నేస్తం రుణాలు thumb శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం thumb ఆత్రేయపురం మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం thumb పోషకాహారంపై అవగాహన ర్యాలీ thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు
Date of Publish : 22 September 2026, 09:51 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

శ్రీవారి దేవస్థానంలో భూసేకరణపై త్రీ-మెన్ కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
22 Sep, 2026 - 09:51 AM
7 వీక్షణలు

ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల భవిష్యత్తు అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధులను ఆనుకుని ఉన్న ప్రైవేట్ భూములు, ఇళ్ల స్థలాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూసేకరణ ద్వారా కొనుగోలు చేసే అంశంపై సోమవారం దేవస్థానం కార్యాలయంలో త్రీ- మెన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆర్డీవో శ్రీ జి.వి.వి. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిర్ణయాలపై స్పందించేందుకు 15 రోజుల గడువు కోరారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించి తదుపరి సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, తహసీల్దార్ ఆర్.డి.శ్రీరామచంద్రమూర్తి, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ శాఖ అధికారులు, గ్రామస్తులు, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.