BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 09 September 2025, 08:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

తెలంగాణ
09 Sep, 2025 - 08:28 AM
229 వీక్షణలు
అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ NTODAY NEWS: రామన్నపేట అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు ఎస్సై డి నాగరాజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను రామన్నపేట పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రోజున ఉదయం నమ్మదగిన సమాచారంతో పోలీసులు గస్తీ నిర్వహించగా నిధాన్ పల్లి గ్రామ శివారులో ఉన్న జంక్షన్ వద్ద ఎలాంటి అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్ ను స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఈ ఇసుకను శోభనాద్రిపురం గ్రామ శివారులో ఉన్న ముసి వాగు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారని తెలియజేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు, రామన్నపేట పరిసర ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామన్నపేట ఎస్సై డి నాగరాజు తెలిపారు Follow us on Website Facebook Instagram YouTube