BREAKING
thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● జై భీమ్ సేన ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు thumb ● హైవే నిర్మాణంలో స్థానిక అవసరాలను విస్మరించొద్దు thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి thumb ● మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో బత్తుల నవీన్ జన్మదిన వేడుకలు thumb ● నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి thumb ● సిరిపురంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా 77వ రాజ్యాంగ దినోత్సవం thumb ● అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Test 4
Date of Publish : 26 November 2026, 04:57 pm
Posted by : SEETHA KIRAN KUMAR

గంటలోపే ఆచూకీ లభించిన ఇద్దరు చిన్నారులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
26 Nov, 2026 - 04:57 PM
20 వీక్షణలు

పోలీసుల సమన్వయం, ప్రజల సహకారంతో తల్లిదండ్రుల చెంతకు చేరిన పిల్లలు

హైదరాబాద్‌లోని అంబర్‌నగర్‌లో ఇంటి బయట ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రెండున్నర, మూడున్నరేళ్ల వయసున్న చిన్నారుల ఆచూకీ కోసం వారి తల్లి వారసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పెట్రోలింగ్ బృందాలు, బీట్ సిబ్బంది, కంట్రోల్ రూమ్‌లను సమాచారం అందించి చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసుల సమన్వయంతో పాటు ప్రజల సహకారం కూడా తోడవడంతో గంటలోపే ఇద్దరు చిన్నారులను సురక్షితంగా గుర్తించారు. అనంతరం వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.