ఆకస్మిక తనిఖీలు.. 18 వ్యాపార సంస్థలపై చర్యలు
తెలంగాణ
/
రంగారెడ్డి
పౌరసరఫరాల శాఖ, తూనికలు–కొలతల శాఖ సంయుక్తంగా తనిఖీలు
(ఎన్ టుడే న్యూస్):
పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు అక్టోబర్ 29 నుంచి 31వ తేదీ వరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు.