BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 09:56 pm
Posted by : NAGARAJU GADE

టీడీపీ అభ్యర్థుల విజయానికి ఎస్సీ సెల్ నాయకుల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
02 Nov, 2026 - 09:56 PM
7 వీక్షణలు

జడ్పీటీసీ అభ్యర్థి వల్లూరు సంగీత, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

సంతకవిటి, విజయనగరం జిల్లా (ఎన్ టుడే న్యూస్):

విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి వల్లూరు సంగీతతో పాటు ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎస్సీ సెల్ నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

దళితవాడల్లో ప్రచారం

ఎస్సీ సెల్ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ దళితవాడల అభివృద్ధికి విశేష కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని దళితులను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న నాయకులు

ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు మన్నేన రమేష్, బవిరి శ్రీనుబాబు, మెరక ప్రసాద్, కారు సింహాచలం, దివనాపు సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.