BREAKING
thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు..
Date of Publish : 25 August 2026, 04:36 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్లలో ఘనంగా కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
25 Aug, 2026 - 04:36 PM
138 వీక్షణలు

ఉరుమడ్లలో ఘనంగా కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిట్యాల, ఆగస్టు 25: నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్నూరు కాపు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కుంభం నరసింహ, మాజీ జెడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి, మాజీ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన సత్యం, ఉయ్యాల నాగరాజు, బోయ సైదులు, ఎన్‌టీఆర్, జాల వినోద్, కోరబోయిన వేణు, సాగర్ల గంగరాజు, సుంకరబోయిన నరసింహ, TRS పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి జన్నపాల ప్రవీణ్‌తో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.