BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 04:56 pm
Posted by : GOUTHAM RUDRARAPU

వివాహ వేడుకకు హజరైనా సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ
/ తెలంగాణ / రంగారెడ్డి
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
27 Aug, 2026 - 04:56 PM
64 వీక్షణలు

వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్ | NTODAY News 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని మల్లికా గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు. షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ మేనకోడలు రాణి వివాహ వేడుకలో సీఎం పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులతో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. ముఖ్యమంత్రి హాజరుకావడంతో వివాహ వేడుకలో సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, పలువురు ప్రముఖులు కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.