BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 August 2026, 05:56 pm
Posted by : BOYA SWAMY

వర్షాలు కురవాలని కప్ప కాముడు ఆటలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
22 Aug, 2026 - 05:56 PM
83 వీక్షణలు

వరుణ దేవుని అనుగ్రహం కోసం గ్రామంలో సంప్రదాయ కార్యక్రమం

నల్గొండ జిల్లా, చిట్యాల: మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో వర్షాలు సకాలంలో కురవాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయంగా నిర్వహించే కప్ప కాముడు ఆటలు కార్యక్రమాన్ని గ్రామ మహిళలు నిర్వహించారు.

వర్షాలు సకాలంలో కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గుర్తించిన గ్రామస్థులు.. వరుణ దేవుని అనుగ్రహం కోసం ఈ సంప్రదాయ ఆచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కప్పను ఇంటింటికీ తీసుకెళ్లి, కప్పపై నీళ్లు పోస్తూ వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భానుశ్రీ భిక్షంతో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.